Helo app | Millennial Scribbler

Helo app

  • హలో ట్రావెల్ తో నమ్మశక్యం కాని భారతదేశాన్ని అన్వేషించండి

అగ్రగామ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ హలో, భారతదేశవ్యాప్తంగా ఒరిజినల్ మూడు నెలల హలో ట్రావెల్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. భారతదేశ సంస్కృతి మరియు సమూహాల పట్ల ప్రగాఢ అంకిత భావంతో ప్రస్తుతం కొనసాగుతున్న క్యాంపెయిన్ 9 ప్రాంతీయ భాషా సమూహాల్లో యూజర్లను ‘సే హలో టు ఇండియా’ అనేందుకు ప్రోత్సహిస్తోంది. భారతదేశ సుసంపన్న సామాజిక – సాంస్కృతిక వారసత్వాన్ని తన 50 మిలియన్ ల మంత్లీ యాక్టీవ్ యూజర్ల్ కు అందించనుంది.

Help travel

భారతీయులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశపు వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. హలో ట్రావెల్ అనేది దేశంలో ప్రస్తుతం నెలకొన్న పర్యాటక ధోరణులతో స్ఫూర్తి చెందిన క్యాంపెయిన్. భారతదేశంలో 90% మంది పర్యాటకులు స్థానికులు మరియు సమాచారాన్ని సేకరించడంలో, సెలవులను ప్లాన్ చేసు కోవడంలో బుక్ చేసుకోవడంలో డిజిటల్ ఉపకరణాలను వినియోగించుకోవడం పరంగా ఎంతో ముందం జలో ఉన్నవారు.
ఈ క్యాంపెయిన్ యొక్క ఆశయం, తమ మాతృ భాషలో కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా సమచార అంతరాన్ని తొలగించడం ద్వారా ప్రాంతీయ పర్యటక కేంద్రాల యాక్సెసబిలిటీని అధికం చేయడం మరియు డిజిటల్ అంత రాన్ని తొలగించడం.

ఆవిష్కరించబడినది మొదలుకొని హలో ట్రావెల్ రికార్డు స్థాయిలో 200 మిలియన్ ఇంప్రెషన్స్ నమోదు చేసింది. అధికారిక పర్యాటక సందర్భాలను, స్ట్రీట్ ఫుడ్, స్థానిక మరియు వైవిధ్య భరిత సంస్కృతుల అనుభవాలను అందిస్తోంది. అమృత ఖాన్ వికార్, రోహన్ మెహరా,సాధిక వేణుగోపాల్, కింజాల్ దవే మరియు సంజిన గల్ రాణి వంటి ప్రముఖులు దీనికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. #HeloTravel, #HeloRajasthan, #HeloKarnataka, #HeloMaharashtra, #HeloUttarPradesh, #HeloKerala, #HeloGujarat or #HeloDelhi లను ట్యాగింగ్ చేయడం ద్వారా యూజర్లు దీనిలో పాల్గొనవచ్చు.

హలో ప్రతిఒక్కరిని సంఘటితం చేస్తుంది. ప్రజలను విస్తృత సమాజంతో అనుసంధానమయ్యేలా చేస్తుంది. తమ సొంత భాషలో కంటెంట్ షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. హింది, తమిళం, తెలుగు, మరాఠి, మళ యాళం, కన్నడ, గుజరాతి, పంజాబి మరియు బెంగాలి భాషలు మాట్లాడే వారంతా ఇందులో పాల్గొనవచ్చు వారికి స్వాగతం.
హలో గురించి
హలో అనేది అంతర్జాతీయ దేశీలకోసం రూపొందించబడిన అగ్రగామి సోషల్ మీడియా వేదిక. ప్రతి ఒక్కరిని సన్నిహితం చేయడం మరియు వారి సొంత భాషలో కంటెంటును క్రియేట్ మరియు షేర్ చేయగల సాధికారికతను అందించడం, దానితో పాటుగా వారు తమ కమ్యూనిటితో అనుసంధానం అయ్యేలా చేయడం హలో లక్ష్యం. ఇది 14 భాషలలో లభ్యం అవుతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2018లో గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధిక స్థాయిలో డౌన్ లోడ్ అయిన ప్రముఖ యాప్స్ లో హలో కూడా ఒకటి. భారతదేశం తో పాటుగా యుఎస్ ఎ, కెనడా, సింగపూర్, మలేషియా,సౌది అరేబియా, యుఎఇ, ఒమన్,కువైట్, ఖతార్, నేపాల్,శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ లలో ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ లలో లభ్యమవుతుంది. మరింత సమాచారం కోసం www.helo-app.com ను దర్శించండి

Related Stories:
స్థానిక కమ్యూనిటీలను ఏక తాటిపైకి తీసుకు వస్తున్న హెలో
హలో మిత్రులారా.. ఇవి పాటిస్తున్నారా?ఆన్ లైన్లో సురక్షితంగా ఉండటం ఎలాగో చెబుతున్న హెలో!

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
17 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Manisha Garg
February 8, 2020 12:43 pm

Looks like a good initiative for the local tourism. Technology has really helped in many ways.

Silja Nair
February 9, 2020 7:23 am

Happy to know that Hello Travel has recorded a record 200 million impressions. Offering official tourism opportunities, street food, local and diverse cultures.

Nidhi KM
February 9, 2020 8:56 am

I plan to use Helo app ASAP and get knowledge about various day to day things. Looks very useful

Shreemayee Chattopadhyay
Shreemayee Chattopadhyay
February 9, 2020 9:01 am

I have heard many people are raving about Helo app. I want to join this app very soon.

Khushboo
Khushboo
February 9, 2020 9:28 am

Helo app is one of.the.most downloaded apps. I have tired it its an amazing app.

Siddhi
February 9, 2020 9:43 am

Thank u for penning a post in yiyr mother tongue. The reason being, we need more such content online. And that’s a wonderful initiative by Helo app to bring tourism locally

Snigdha
February 9, 2020 10:36 am

Helo app is doing a really great job .

Yogita Joshi
February 9, 2020 11:13 am

I just love helo app is promoting tourism locally. I enjoy watching videos at helo app. Its worth watching n so much fun

Bushra
Bushra
February 9, 2020 11:36 am

Indeed helo app is one of promising platform to promote tourism locally. So many things to explore for travellers

Mrinal Kiran
Mrinal Kiran
February 9, 2020 12:01 pm

Helo app is a really cool app! I am glad that it helps to bring tourism in local areas! Nice post!

Jhilmil D Saha
February 9, 2020 1:22 pm

Helo app is gaining so much popularity of late. There seem to be great content on the app on various topics.

Aditi Vashishtha
Aditi Vashishtha
February 9, 2020 1:47 pm

This seems like an amazing app,gonna download it soon thanks for sharing about it

Paresh Godhwani
February 9, 2020 4:13 pm

This is the great initiative by helo app. Tourism has become one of the important industries for the development.

Amrit Kaur
February 9, 2020 5:02 pm

Helo app is doing really well in promoting good and trending topics worldwide through video creators.

AffiliateLabz
February 15, 2020 10:12 pm

Great content! Super high-quality! Keep it up! 🙂

 

Website by Fazalurrahman98@gmail.com

<meta name="google-site-verification" content="bErjmlPn34y_um08QN8m_iBdL4eRdAGjsH00Q3sVTQw" />
 
17
0
Would love your thoughts, please comment.x
()
x
or

Log in with your credentials

or    

Forgot your details?

or

Create Account

Skip to toolbar